- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం.. 50 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
by Vemula.Srinu Prasad |
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 18వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం నిర్వహించారు. ...

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అధ్యక్షతన సచివాలయంలో 18వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం నిర్వహించారు. పెట్రోలియం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాల అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. అనంతరం పలు కీలక ప్రాజెక్టుల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుమారు 50కు పైగా భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు స్పష్టమవుతోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను స్థాపించనున్నారు. దీంతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్నారు. ఇందులో భాగంగా పరిశ్రమలకు త్వరగా అనుమతులు మంజూరు జారీ చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో చేపట్టే పనులపైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
Next Story






