- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Visakha: విశాఖలో నాటు తుపాకీతో కాల్పులు!
by Thanuru Gopichand |
విశాఖపట్నం వన్టౌన్పోలీస్స్టేషన్పరిధిలో కాల్పుల కలకలం రేగింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నం వన్టౌన్పోలీస్స్టేషన్పరిధిలో కాల్పుల కలకలం రేగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి నాటు తుపాకీతో కాల్పులు (Firing) జరిపాడు. చిలకపేట ప్రధాన ద్వారం వద్ద చేపల రాజేష్అనే వ్యక్తిపై కాల్పులు జరిగాయి. అతనికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






