- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంచలనం: లిక్కర్ కేసు మూసివేత
సంచలనం: లిక్కర్ కేసు మూసివేత

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సంచలనం పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrabau)కు భారీ ఊరట లభించింది. లిక్కర్ కేసు(Liquor Case)లో దర్యాప్తును ముగిస్తున్నట్లు సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణకు స్వీకరించిన కోర్టు వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన కేసును క్లోజ్ చేస్తున్నట్లు పేర్కొంది. కాగా, చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో సీఐడీ ఈ కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విచారణ, వాదనల తర్వాత ఇవాళ.. చంద్రబాబుపై లిక్కర్ కేసును ఏసీబీ కోర్టు ముగించింది.
Next Story






