- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయిబాబా జీవించారు : రాష్ట్రపతి
by Thanuru Gopichand |
శ్రీ సత్యసాయిబాబా విశ్వప్రేమకు ప్రతిరూపంగా నిలిచారని రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము (President Of India) అన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : శ్రీ సత్యసాయిబాబా విశ్వప్రేమకు ప్రతిరూపంగా నిలిచారని రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము (President Of India) అన్నారు. పుట్టపర్తిలో (Puttaparthi) జరుగుతున్న సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో వారు మాట్లాడుతూ సత్యసాయి బాబా బోధనలు లక్షల మందికి సన్మార్గం చూపాయన్నారు. సత్యసాయి సందేశంలో కోట్ల మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారన్నారు. తన సందేశాలతో అనేక మందిని సేవా మార్గంలోకి నడిపిన మహనీయులు సత్యసాయిబాబా అని కొనియాడారు. సత్యసాయి ట్రస్టఉ ద్వారా ఎంతో మందికి ఉచిత వైద్య, విద్యా సేవలు అందిస్తున్నారన్నారు. అటువంటి వారి జీవితం ప్రతిఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్రపతి తెలిపారు.
Next Story






