- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. మళ్లీ క్యూలైన్ తెరిచేది అప్పుడే..
by Naga Rani Yarlagadda |
తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. చంద్రగ్రహణం (Lunar Eclipse) కారణంగా మధ్యాహ్నం నుంతచి ఆలయ తలుపు మూతపడనుండగా.. టీటీడీ (TTD) తెల్లవారుజామునుంచే సర్వదర్శనం క్యూలైన్ ను క్లోజ్ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. చంద్రగ్రహణం (Lunar Eclipse) కారణంగా మధ్యాహ్నం నుంతచి ఆలయ తలుపు మూతపడనుండగా.. టీటీడీ (TTD) తెల్లవారుజామునుంచే సర్వదర్శనం క్యూలైన్ ను క్లోజ్ చేసింది. ప్రస్తుతం క్యూలైన్లో ఉన్న భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనాన్ని కల్పించనున్నట్లు టీటీడీ తెలిపింది. క్యూలైన్ ను తిరిగి రేపు తెల్లవారుజామున 2 గంటలకు తెరవనున్నట్లు పేర్కొంది.
నిన్న శ్రీవారిని 82,118 మంది భక్తులు దర్శించుకోగా.. 32,118 మంది స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం స్వామివారి హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
Next Story






