- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను ఎస్సీ అని చెప్పడంతో కిందనే ఆపేశారు..దళిత సర్పంచ్ ఆవేదన
by Ajay Maddhiboyina |
ఏపీలో ఇటీవల ఓ దళిత సర్పంచ్‌కు అవమానం జరిగిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆదోనిలో ఓ కార్యక్రమం నిర్వహించారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఇటీవల ఓ దళిత సర్పంచ్‌కు అవమానం జరిగిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆదోనిలో ఓ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సర్పంచ్‌ను స్టేజిపైకి పిలవడంతో పక్కనే ఉన్న టీడీపీ నాయకురాలు అతడు ఎస్సీ అని చెప్పడంతో ఎమ్మెల్యే అతడిని కిందనే ఆపేశాడు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఎమ్మెల్యే పార్థసారథి, మహిళా టీడీపీ నాయకురాలిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కాగా ఈ ఘటనపై ఆ సర్పంచ్ స్పందించారు. తాను స్టేజి ఎక్కాలనే ఉద్దేశంతోనే వెళ్లానని అన్నారు. కానీ ఎమ్మెల్యే పక్కన ఉన్న అక్క ఎస్సీ అని చెప్పడంతో కిందనే ఆపేశారని చెప్పారు. కులం గురించి ఎందుకు అడిగారో వాళ్లకే తెలియాలని ఆవేదన వ్యక్తం చేశారు. అలా వ్యవహరించడం సరికాదని చెప్పారు.
Next Story






