- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంట్రాక్టు ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్
కాంటాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంటాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో 2014 జూన్ 2 నాటికి 5 ఏళ్ల సర్వీసు పూర్తి అయిన ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగ సంఘాలతో కొనసాగుతున్న మంత్రుల కమిటీ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే 12వ వేతన సవరణ సంఘంపై జూన్ 7న జరిగే కేబినెట్ భేటీ తర్వాత అనౌన్స్ చేస్తామని మంత్రులు పేర్కొన్నారు. అటు పీఆర్సీ ఛైర్మన్‌గా మాజీ సీఎస్ సమీర్ శర్మ పేరును సర్కారు ప్రతిపాదించగా, ఉద్యోగ సంఘాల నేతలు అభ్యంతరం తెలిపారు.
Next Story






