- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP News : ఏపీలో మామిడి రైతుల కోసం రూ.260 కోట్లు విడుదల
by Muthe.Rajitha |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) మామిడి రైతుల(Mangoes Farmers) సంక్షేమం కోసం కీలక చర్యలు చేపట్టింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) మామిడి రైతుల(Mangoes Farmers) సంక్షేమం కోసం కీలక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రభుత్వం తోతాపూరి మామిడి రైతులకు మద్దతుగా రూ. 260 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తోతాపూరి మామిడికి కిలోకు రూ. 4 సబ్సిడీ అందించడం మరియు 6.5 లక్షల టన్నుల మామిడిని సేకరించేందుకు హార్టికల్చర్ & సెరికల్చర్ డైరెక్టర్‌కు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో మామిడి రైతులకు లబ్ది చేకూరనుంది.
Next Story






