- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ చెరువులో మృతదేహం
by Naga Rani Yarlagadda |
గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు ఐతానగర్ కు చెందిన రౌడీషీటర్ మాతంగి భరత్ గా గుర్తించారు స్థానికులు. ఇటీవల అనిపై పోక్సో కేసు నమోదవ్వగా.. పోలీసులు విచారించారని తల్లి సుశీల తెలిపారు. పోలీసుల నుంచి పారిపోయే క్రమంలో తన కొడుకు చెరువులో దూకి ఉంటాడని తల్లి సుశీల తెలిపారు. చెరువు నుంచి భరత్ మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు.. పోస్టుమార్టంకు పంపారు. అతనిపై వివిధ స్టేషన్లలో 13 కేసులు నమోదయ్యాయి.
Next Story






