- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ వాసుల మృతి
ఏపీ(AP)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఇద్దరు తెలంగాణ వాసులు ప్రాణాలు కోల్పోయారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఇద్దరు తెలంగాణ వాసులు ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి(Tirupati)లోని రేణిగుంట సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో సంగారెడ్డి (Hyderabad) కి చెందిన దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సంగారెడ్డికి చెందిన సందీప్, అంజలీదేవి దంపతులు తిరుపతి నుంచి వస్తుండగా.. రేణిగుంట సమీపంలోని కుక్కలదొడ్డి వద్ద వీరి కారును ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






