- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breking News : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు మృతి
ప్రకాశం జిల్లాలో ఈ మధ్యాహ్నం ఘోరు రోడ్డు ప్రమాదం జరిగింది.

X
దిశ, డైనమిక్బ్యూరో :ప్రకాశం జిల్లాలో (Prakasam Dist) ఈ మధ్యాహ్నం ఘోరు రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొమరోలు మండలం తాడిచర్లమోటు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ, కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మహానంది దర్శించుకుని వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు బాపట్ల జిల్లా స్టూవర్టుపురం వాసులుగా చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






