- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కళ్ల ముందే కాలి బూడిదైన కారు
కడప జిల్లా మైదుకూరులో అంతా చూస్తుండగానే భారీ ప్రమాదం జరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: కొద్దిలో భారీ ప్రమాదం తప్పింది. కానీ కళ్లముందే కాలి బూడిదైంది. ఓ కారు అగ్నిప్రమాదం అక్కడున్న వారిందరిలో భయాందోళనలు కలిగించింది. ఈ ఘటన కడప జిల్లా మైదుకూరులో జరిగింది. ఓమినీ కారులో గ్యాస్ నింపేందుకు యజమాని ప్రయత్నం చేశారు. అది కూడా గ్యాస్ సిలిండర్ నుంచి ఫిల్ చేయబోయారు. ఇంతలో ఒక్కసారిగా మంటలు చెలగాయి. వెంటనే దట్టమైన పొగలు అలుముకున్నాయి. మరోవైపు అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఇంతలోనే కారు పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది ఆర్పే లోపే కారు బాడీ తప్ప మిగిలినవన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. అయితే అక్కడున్న వారు అప్రమత్తంగా వ్యవహిరంచారు. వ్యాన్ నుంచి మంటలు చెలరేగుతున్న సమయంలో అక్కడి దూరంగా వెళ్లిపోయారు. కారు నుంచి అగ్ని శకలాలు చల్లబడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
Next Story






