ప్రతిభ ఆధారంగానే 'కేజీబీవీ'ల్లో పోస్టుల భర్తీ.. మంత్రి లోకేష్

by Geesa Chandu |

పాఠశాల విద్యాశాఖ ఉన్నత అధికారులతో మంత్రి నారా లోకేష్ అత్యున్నత సమావేశం జరిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యకు సంబంధించి ఏపీ మోడల్ రూపకల్పనకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ ఉన్నతాధికారులను ఆదేశించారు.

ప్రతిభ ఆధారంగానే కేజీబీవీల్లో పోస్టుల భర్తీ.. మంత్రి లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్: పాఠశాల విద్యాశాఖ ఉన్నత అధికారులతో మంత్రి నారా లోకేష్ అత్యున్నత సమావేశం జరిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యకు సంబంధించి ఏపీ మోడల్ రూపకల్పనకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే గురుపూజోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి.. వారికి సత్కారం కూడా చేయనున్నట్టు మంత్రి లోకేష్ ఈ సందర్భంగా అధికారులతో జరిపిన ఉన్నత సమీక్షా సమావేశంలో తెలిపారు.

Next Story