భూమనపై చర్యలకు సిద్ధం

by Anil Sikha |
భూమనపై చర్యలకు సిద్ధం
X

దిశ, డైనమిక్​ బ్యూరో : మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధమైంది.ఈ మేరకు ఆయనపై ఫిర్యాదు నమోదు అయింది. టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్​రెడ్డి ఎస్పీ హర్షవర్ధనరావుకు ఫిర్యాదు చేశారు. గోశాలను గోవధశాలగా మార్చారంటూ భూమన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలు చేసిన కరుణాకరరెడ్డిపై కేసు నమోదు చేయాలని లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100గోవులు మరణించాయని కరుణాకరరెడ్డి ఆరోపించారు

Next Story

Most Viewed