కాకినాడలో రీ గ్యాసిఫికేషన్​ యూనిట్​

by Thanuru Gopichand |

కాకినాడలో నార్వేకు చెందిన క్రౌన్ ఎల్ఎన్జీ సంస్థ భారీ పెట్టుబడులు పెడుతోంది.

కాకినాడలో రీ గ్యాసిఫికేషన్​ యూనిట్​
X

దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి : కాకినాడలో నార్వేకు చెందిన క్రౌన్ ఎల్ఎన్జీ సంస్థ భారీ పెట్టుబడులు పెడుతోంది. కాకినాడ తీరానికి 11 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో భారత్లో మొట్టమొదటి గ్రావిటీ బేస్డ్ స్టోరేజ్, రీగ్యాసిఫికేషన్ యూనిట్ను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించింది. 7.2 మిలియన్ టన్నుల రీ గ్యాసిఫికేషన్ సామర్థ్యంతో టెర్మినల్ అందుబాటులోకి రానుంది. రాబోయే సంవత్సరాల్లో 1.2 బిలియన్ డాలర్ల ప్రాజెక్టును చేపట్టబోతున్నట్లు వెల్లడించింది

Next Story