ఏపీ రేషన్ కార్డుదారులకు అలర్ట్.. నేటి నుంచే !

by velandi.Saikiran |

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రేషన్ కార్డు దారులకు అలర్ట్.. ఇవాల్టి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలు ప్రా

ఏపీ రేషన్ కార్డుదారులకు అలర్ట్.. నేటి నుంచే !
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రేషన్ కార్డు దారులకు అలర్ట్..Ration shops are going to open across the state of Andhra Pradesh from today.

. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 29వేల 796 రేషన్ షాప్స్... ద్వారా రేషన్ పంపిణీ ప్రారంభం కాబోతుంది. ఇకపై ఆదివారం సరుకుల పంపిణీ ఉంటుందని... ఏపీ సర్కార్ స్పష్టం చేసింది.

ఒక నెలలో మొదటి 15 రోజులు రెండుపూటలా సరుకులు పంపిణీ చేయబోతున్నారు. ముఖ్యంగా దివ్యాంగులు అలాగే 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మాత్రం... ఇంటి వద్ద రేషన్ అందించబోతున్నారు అధికారులు. ఈ కార్యక్రమం పిఠాపురం నుంచి ప్రారంభం కానుంది.

గతంలో వాహనాలలో రేషన్ సరుకులు ఇంటింటికి వెళ్లి సప్లై చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వంలో రేషన్ దుకాణాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఇవాల్టి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో వైసీపీ మాత్రం విమర్శలు చేస్తోంది. ఏపీ ప్రజలకు కష్టాలు ప్రారంభం కాబోతున్నట్లు అంటూ రచ్చ చేస్తోంది.

Next Story