- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్
by Vemula.Srinu Prasad |
విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. ...

X
దిశ, విశాఖపట్నం ప్రతినిధి: విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. నగరానికి చెందిన 13 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని కశింకోట వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసులు ఆదివారం వెల్లడించారు.
Next Story






