- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనసేన పార్టీలో చేరిన YCP నేత
ఇటీవల వైఎస్‌ఆర్‌సీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీలో చేరారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల వైఎస్‌ఆర్‌సీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీలో చేరారు. ఈ మేరకు ఆదివారం జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారు పదవిలో పని చేశారు. రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు సార్లు పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. కాగా, ఆయన జనసేన పార్టీలో చేరుతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా.. తాజాగా ఆయన పార్టీ తీర్ధం పుచ్చుకుని ఆ ఊహగానాలను నిజం చేశారు.
Next Story






