రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ భార్య మృతి

by Satheesh |
రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ భార్య మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి మృతి చెందారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె.. ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తన భార్య అనారోగ్యం కారణంగా సూపరింటెండెంట్ రాహుల్ ప్రస్తుతం లాంగ్ లీవ్‌లో ఉన్నారు. ఇక, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉన్న విషయం తెలిసిందే.

Next Story