- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జలదిగ్బంధంలో విజయవాడ బస్టాండ్.. బస్సులు నిలిపివేత
ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో పలు ప్రాంతాల్లో వర్షం(Rains) దంచికొడుతోంది. ఉదయం నుంచి కురిసిన వర్షంతో మరికొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడ(Vijayawada)లో కురిసిన ఎడతెరిపి లేకుండి కురిసన వానంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విజయవాడ విద్యాధరపురం బస్టాండ్ మొత్తం నీళ్లు నిలిచిపోయాయి. ఈ మేరకు బస్సులన్నింటిని నిలివేశారు. బస్టాండ్ ప్రాంగణం మొత్తం 2 అడుగుల మేర నీళ్లు నిలిచి చెరువును తలపిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మోటార్లతో నీటిని తొలగిస్తున్నారు. మరోవైపు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Next Story






