- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలోని ఈ జిల్లాలకు వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
by Malleboina Mahesh |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వర్ష అల్పపీడనాలు, వాయుగుండాలతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వర్ష అల్పపీడనాలు, వాయుగుండాలతో మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. తాజాగా రాష్ట్రంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం (Surface periodicity) కారణంగా ఈ రోజు రేపు.. 9 జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. తాజా అంచనా ప్రకారం.. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి.. కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని. తెలంగాణలో కూడా క్యుములోనింబస్ మేఘాల (Cumulonimbus clouds) ప్రభావంతో.. తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ (Department of Meteorology) అంచనా వేసింది.
Next Story






