- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రానికి బిగ్ అలర్ట్.. రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షం
by Vemula.Srinu Prasad |
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది..

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే పొలాల్లో ఉన్న రైతులు, పశువుల కాపరులు పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దన్నారు. వర్షం పడే సమయంలో గంటలకు 40-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు సైతం వీస్తాయని వెల్లడించారు. ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి కూడా జనం బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అవసరమైతే పునరావాసాలకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
Next Story






