- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపల్లెకు పలు రైళ్లు రద్దు.. కారణం ఇదే...!
by Vemula.Srinu Prasad |
తెనాలి నుంచి రేపల్లె వెళ్లే ప్యాసింజర్లకు రైల్వే అధికారులు కీలక సమాచారం ప్రకటించారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: తెనాలి(Tenali) నుంచి రేపల్లె(Repalle) వెళ్లే ప్యాసింజర్లకు రైల్వే అధికారులు కీలక సమాచారం ప్రకటించారు. ఈ రూటులో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. చుండూరు-తెనాలి-పెద్దవడ్లమూడి మధ్య రైల్వే ట్రాక్ మరమ్మతులు పనులు జరుగుతున్నాయని, ఈ నెల 24 వరకూ రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రూటు ప్రయాణికులు ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నెల 24న రైళ్ల పునరుద్ధరణపై సమాచారం అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు.
Next Story






