- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ 'జోడో యాత్ర'
by GSrikanth |
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తోన్న ‘భారత్ జోడో యాత్ర’ ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించింది. అనంతపురం జిల్లా డి.హిరేహాల్‌కు చేరుకున్న యాత్రకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తోన్న 'భారత్ జోడో యాత్ర' ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించింది. అనంతపురం జిల్లా డి.హిరేహాల్‌కు చేరుకున్న యాత్రకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్, మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిలు ఘన స్వాగతం పలికారు. కాగా, మధ్యాహ్నం సమయానికి డి.హిరేహాల్ మండల కేంద్రానికి చేరనున్న యాత్ర.. అక్కడి నుంచి సుమారుగా 12 కిలోమీటర్లు ప్రయాణించి కర్ణాటకలోని బళ్లారికి చేరనుంది. డి.హిరేహాల్ మండల కేంద్రంలో మధ్యాహ్నం భోజనం చేసి, సాయంత్రానికి బళ్లారి చేరుకోనుంది.
Next Story






