- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్‌పై అసభ్య పోస్టులు.. డీజీపీకి కంప్లైంట్
పవన్‌పై అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి డీజీపీని రఘురామకృష్ణంరాజు కోరారు....

X
దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan)పై అసభ్య పోస్టులు పెడుతున్నారని , వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా(Dgp Harish Kumar Guptha)ను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు(Assembly Deputy Speaker Raghu Rama Krishnam Raju) కోరారు. ఇవాళ మధ్యాహ్నం డీజీపీ కార్యాలయానికి వెళ్లిన ఆయన పలు ఆధారాలను అందజేశారు. అంభోజి వినయ్ కుమార్ పేరుతో పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై విచారణకు ఆదేశాలని, అలాగే ఫేక్ పోస్టుల మూలాలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి పునరావృతం కాకుండా బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని రఘురామకృష్ణంరాజు కోరారు.
Next Story






