- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPS PSR: సీఐడీ కస్టడీకి పీఎస్ఆర్
by Thanuru Gopichand |
ముంబై నటి జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ విజయవాడ సబ్‌జైలులో రిమాండ్లో ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ఆంజనేయులు సీఐడీ అధికారులు విచారణ కోసం కస్టడీకి తీసుకున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ముంబై నటి జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ విజయవాడ సబ్‌జైలులో రిమాండ్లో ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ఆంజనేయులు సీఐడీ అధికారులు (CID cstody) విచారణ కోసం కస్టడీకి తీసుకున్నారు. నిన్న ఆయనకు బీపీలో హెచ్చుతగ్గులు ఉండడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. విచారణ కూడా జరగలుదు. ఈ రోజు కూడా ఆయనను విజయవాడ జీజీహెచ్‌కి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం తాడిగడప సీఐడీ కార్యాలయంలో విచారణ జరపనున్నారు. ముంబై నటిపై అక్రమంగా కేసు బనాయించారని పీఎస్ఆర్పై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన విజయవాడ సబ్‌జైలులో రిమాండ్‌ఖైదీగా ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను మరో రెండు రోజుల పాటు విచారించనున్నారు
Next Story






