ఇస్రో మరో ఘనత.. నింగిలోకి ఎగిరిన PSLV-C61

by velandi.Saikiran |

ఇస్రో మరో అరుదైన ఘట్టాన్ని చేరుకుంది. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి... మరో రాకెట్ ను నింగిలోకి పంపింది. ఇవాళ

ఇస్రో మరో ఘనత.. నింగిలోకి ఎగిరిన PSLV-C61
X

దిశ, వెబ్ డెస్క్: ఇస్రో మరో అరుదైన ఘట్టాన్ని చేరుకుంది. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి... మరో రాకెట్ ను నింగిలోకి పంపింది. ఇవాళ ఉదయం సరిగ్గా ఐదు గంటల 59 నిమిషాలకు.. PSLV -C61 రాకెట్ ను అంతరిక్షంలోకి ఇస్రో పంపించింది. పూర్తి విదేశీ పరిజ్ఞానంతో.. రూపొందించిన.. EOS -9 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ కక్ష్యలోకి తీసుకువెళ్లింది. ఈ ప్రయోగం.. సక్సెస్ కావడంతో ఇస్రో ఖాతాలో మరో ఘనత పడింది. ఈ ప్రయోగంతో ఇప్పటివరకు 101 రాకెట్లను ఆకాశంలోకి పంపింది. ఇక ఈ ప్రయోగం ద్వారా... భారత సరిహద్దుల వద్ద అనుమానాస్పద కదలికలు, అలాగే చొరబాటను కూడా గుర్తించవచ్చు.

Next Story