- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు విజన్ చాలా గొప్పది: మేఘా కృష్ణారెడ్డి
by Vemula.Srinu Prasad |
సీఎం చంద్రబాబు నాయుడు విజన్ చాలా గొప్పదని ప్రముఖ వ్యాపార వేత్త మేఘా కృష్ణారెడ్డి అన్నారు.....

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) విజన్ చాలా గొప్పదని ప్రముఖ వ్యాపార వేత్త మేఘా కృష్ణారెడ్డి(Businessperson Megha Krishna Reddy) అన్నారు. వెలగపూడిలో పీ4 కార్యక్రమం(P4 program) ప్రారంభోత్సవంలో చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan)తోపాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేఘా కృష్ణారెడ్డి మాట్లాడుతూ పీ-4 గేమ్ ఛేంజర్ అని చంద్రబాబు చెప్పారని తెలిపారు. గుడ్లవల్లేరును దత్తత తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారని, ఈ మేరకు అక్కడ సర్వే నిర్వహించామని చెప్పారు. చాలామందికి ప్రభుత్వ స్కీమ్‌లు తెలియదన్నారు. వ్యాపారంలో సక్సెస్ కాకపోతే వ్యవసాయం చేసుకునేవాడినన్నారు. 20 రాష్ట్రాలతో పాటు ప్రపంచంలో 20 దేశాల్లో చాలామంది నేతలతో కలిసి పని చేస్తున్నామని మేఘా కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
Next Story






