- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు ఎప్పుడూ ఏపీ అభివృద్ధి గురించే పరితపిస్తారు: ప్రధాని మోడీ
by GSrikanth |
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా వేదికగా(ఎక్స్) పోస్టు పెట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా వేదికగా(ఎక్స్) పోస్టు పెట్టారు. అనుభవజ్ఞులైన చంద్రబాబు నిరంతరం ఏపీ అభివృద్ధి గురించే పరితపిస్తారని అన్నారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ సహా అనేకమంది ప్రముఖులు చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు. హైదరాబాద్‌లోని సైబర్ టవర్ వద్ద ఐటీ ఉద్యోగులు 74 కేజీల కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేశారు. జై సీబీఎన్, హ్యాపీ బర్త్ డే చంద్రబాబు నాయుడు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Next Story






