శ్రీశైలం ఛత్రపతి శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-16 08:10:59  IST  )

శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది...

శ్రీశైలం ఛత్రపతి శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలంలో ప్రధాని మోడీ(Pm Modi) పర్యటన కొనసాగుతోంది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి(Bhramaramba Mallikarjuna Swam)ని దర్శించిన అనంతరం ఆయన ఛత్రపతి శివాజీ స్పూర్తి(Chhatrapati Shivaji inspiration) కేంద్రాన్ని సందర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy Cm Pawan Kalyan)తో కలసి శివాజీ దర్బార్ హాల్, రాజ దర్బార్‌‌లో ఉన్న శిల్పాలు, చిత్రాలను చూశారు. ఛత్రపతి శివాజీ స్పూర్తి కేంద్రం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి శివాజీ విగ్రహానికి పుష్పాలను సమర్పించారు. చత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్ర నిర్వహణ బాగుందని ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు.

Next Story