- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇస్తామని వెల్లడించారు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ ఫండ్ నుంచి బాధితులకు పరిహారం ఇవ్వనున్నారు.
Next Story






