- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Prakasam: చెట్టుపై పిడుగు...ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు
by Vemula.Srinu Prasad |
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గొల్లవిడిపి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది...

X
దిశ, ఎర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గొల్లవిడిపి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు రైతు పోలు వెంకటేశ్వర్లు మృతి చెందారు, మరో ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారు. వారు పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా వర్షం పడుతుందని చెట్టు కిందికి వెళ్లారు. ఆ సమయంలో పిడుగు పడటంతో ఘటన జరిగింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story






