- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: సీఎం కార్యాలయానికి బాలినేని, విజయసాయిరెడ్డి.. ఎందుకంటే..!
by Vemula.Srinu Prasad |
సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లనున్నారు..

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లనున్నారు. ఒంగోలు, నెల్లూరు ఎంపీ స్థానాలపై చర్చించున్నారు. తనకు ఒంగోలు అసెంబ్లీ, ఎంపీ స్థానాన్ని మాగుంటకి ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డిని బాలినేని కోరనున్నారు. అటు నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
మరోవైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాపై దూకుడు పెంచారు. అభ్యర్థుల మార్పులు, చేర్పులపై ఆయన కసర్తత్తు చేస్తున్నారు. దర్శి, గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు నిరాకరించారు. దీంతో ఎమ్మెల్యేల వ్యవహారం ఈ భేటీ తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Next Story






