- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రకాశం జిల్లా కకావికలం
ఉమ్మడి ప్రకాశం జిల్లాను మొంథా తుపాను కకావికలం చేసింది...

X
దిశ, వెబ్ డెస్క్: మొంథా తుపాను(Cyclone Montha) ప్రభావం రాష్ట్రంపై భారీగా పడింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాను మొంథా తుపాను కకావికలం చేసింది.. మార్కాపురం, కొండేపల్లి, తిప్పయ్యపాలెంలో కురిసిన వర్షాలకు గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరింది... పొదిలి మండలం మాదిరెడ్డిపాలెంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నేతపాలెంలో పలు ఇళ్లులు కూలిపోయాయి. స్వల్ప గాయాలు పలువురు భారీ ప్రమాదాల నుంచి బయటపడ్డారు. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. పంటలు సైతం నీటిలో మునిగిపోయాయి.
READ MORE .....
Next Story






