- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pothina Mahesh: జనసేనకు భారీ షాక్.. వైసీపీలోకి కీలక నేత.. వీడియో వైరల్
జనసేన మాజీ నేత పోతిన మహేష్ వైసీపీ గూటికి చేరారు.

X
దిశ వెబ్ డెస్క్: జనసేన మాజీ నేత పోతిన మహేష్ వైసీపీ గూటికి చేరారు. ఈ రోజు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా రెండు రోజుల క్రితం పోతిన మహేష్ జనసేన కు రాజీనామ చేసిన విషయం తెలిసిందే. గతంలో జనసేనను వీడి వేరే పార్టీ జెండా పట్టుకుంటే కొబ్బరి బొండాల కత్తితో తన చెయ్యి నరకమన్న మహేష్ ఇప్పుడు వైసీపీ గూటికి చేరడం గమనార్హం.
Next Story






