- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pope Francis : పోప్ మరణం.. చంద్రబాబు, జగన్ సంతాపం
పోప్ ఫ్రాన్సిస్ విషాదకర మరణం(Pope Francis Dies) పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), మాజీ సీఎం జగన్(Former CM YS Jagan) దిగ్భ్రాంతి చెందారు.

X
దిశ, వెబ్ డెస్క్ : పోప్ ఫ్రాన్సిస్ విషాదకర మరణం(Pope Francis Dies) పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), మాజీ సీఎం జగన్(Former CM Jagan) దిగ్భ్రాంతి చెందారు. ఆయన అకాల మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన వినయం, కరుణ, శాంతి సందేశంతో మిలియన్ల మందిని ప్రేరేపించిన ఆధ్యాత్మిక గురువు అని.. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, ప్రపంచ కాథలిక్ సమాజానికి, ఆయన గొప్ప వారసత్వంతో ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోప్ ఫ్రాన్సిస్ నిజమైన మానవతావాది అని, ప్రపంచ శాంతికి గొంతుక వంటివారని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ జగన్ తెలియజేశారు.
Next Story






