- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవుడి భూమి... రైతు చేసిన పనికి షాక్‌కు గురైన పోలీసులు
by Vemula.Srinu Prasad |
కర్నూలులో రైతు చేసిన పనికి పోలీసులు సైతం బిత్తరపోయారు...

X
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు(Kurnool)లో రైతు శివయ్య(Former Sivaiah) చేసిన పనికి పోలీసులు సైతం బిత్తరపోయారు. దేవుడి ఇనాము భూమి(Temple Land)ని కౌలుకు తీసుకున్నారు. మిరప, కంది పంట సాగు చేశారు. ఇక్కడే శివయ్య బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ పంటల మాటున గంజాయి(Ganja)ని కూడా సాగు చేశారు. మొక్కలు ఏ మాత్రం అనుమానం రాకుండా మిగిలన వాటిలో కలిసిపోయాయి. అయితే ఈ సాగును ఎవరో గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఘటనా స్థలానికి వెళ్లి పోలీసులు బిత్తరపోయారు. ఏ మాత్రం అనుమానం రాకుండా మిరప, కంది పంటల మాటున గంజాయి సాగు చేయడం, మొక్కలు ఏపుగా పెరిగి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. 300 మొక్కలు, 5 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైతు శివయ్య పరారీకావడంతో గాలిస్తున్నారు. త్వరలో పట్టుకుంటామని తెలిపారు.
Next Story






