టీటీడీ మాజీ చైర్మన్ భూమనకు షాక్.. నోటీసులు ఇచ్చిన పోలీసులు

by Kema Shiva Kumar |

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి షాక్ తిగిలింది.

టీటీడీ మాజీ చైర్మన్ భూమనకు షాక్.. నోటీసులు ఇచ్చిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి షాక్ తిగిలింది. ఈ మేరకు ఇవాళ ఆయనకు తిరుపతి పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై భూమన టీటీడీపై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో భూమనకు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గోవుల మృతిపై ఆధారాలు చూపాలని పోలీసులు నోటీసులలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే భూమన కరుణాకర్ ‌రెడ్డి విచారణకు హాజరవుతారా.. లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.

Next Story