- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరకామణి చోరీ కేసు ఫిర్యాదుదారుడు సతీష్ దారుణ హత్య.. ప్రాథమికంగా నిర్ధారణ
by Vemula.Srinu Prasad |
టీటీడీ పరకామణి చోరీ కేసు ఫిర్యాదుదారుడు సతీశ్ కుమార్ హత్యకు గురయ్యారని పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు...

X
దిశ, వెబ్ డెస్క్: టీటీడీ పరకామణి చోరీ కేసు(TTD Parakamani theft case) ఫిర్యాదుదారుడు సతీశ్ కుమార్ హత్యకు గురయ్యారని పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. సీఐ సతీశ్ కుమార్ రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద మృతి చెందడంతో మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతపురం సర్వజనాసుప్రతిలో ఫోరెన్సిక్, పోలీసుల పర్యవేక్షణలో సతీష్ మృతదేహానికి సిటీ స్కీన్ చేశారు. సతీష్ తల వెనుక గొడ్డలితో పాటు ఆయుధంతో నరికినట్లు గుర్తించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. దీంతో కేసు దర్యాప్తును ముమ్మరం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






