- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల అదుపులో మరో వైసీపీ నేత
రాష్ట్రంలో మరో వైసీపీ నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో వైసీపీ నేతల అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ వరుసగా వైసీపీ నాయకులు(YCP leaders) జైలుకు వెళుతున్నారు. తాజాగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి(Rajampet MP Mithun Reddy) అరెస్ట్ అయి రిమాండ్ నిమిత్తం జైలుకు వెళ్లారు. దీంతో వైసీపీ(Ycp), టీడీపీ(Tdp) నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరో వైసీపీ నేతను అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా(Annamiah District)కు చెందిన వైసీపీ నేత రమేశ్(YSRCP leader Ramesh) ప్రస్తుతం విచారిస్తున్నారు. మంత్రి రాంప్రసాద్(Minister Ramprasad)పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు రమేశ్‌ను విచారణ చేస్తున్నారు. తదుపరి చర్యలపై స్థానిక వైసీపీ కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.
Next Story






