- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ పల్నాడు పర్యటనలో విధ్వంసం... 7 కేసులు నమోదు
వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో విధ్వంసం సృష్టించడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్(Ys Jagan) పల్నాడు పర్యటన(Palnadu Tour)లో విధ్వంసం సృష్టించడంపై పోలీసులు(Police) ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు రెచ్చగొట్టేలా ప్లకార్డులపైనా సీరియస్ అయ్యారు. ఈ మేరకు వైసీపీ(Ycp) కార్యకర్తలపై చర్యలు చేపట్టారు. బెదిరింపులు, ఇద్దరు మృతి ఘటనలపై మొత్తం 7 కేసులు నమోదు చేశారు. పోలీసులను బెదిరించిన అంబటి సోదరులపైనా కేసులు నమోదు చేశారు. వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన ఇద్దరు వైసీపీ కార్యకర్తలు షేక్ బుజ్జి, రవితేజలపై పోలీసులు కేసులు నమోదు నమోదు చేశారు. నిబంధనల అతిక్రమణలపైనా పలు సెక్షన్లు నమోదు చేశారు.
Next Story






