- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో 200 కేజీల గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్
విజయవాడలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు...

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijaywada)లో పోలీసులు వాహన తనిఖీలు(Vehicle inspections) నిర్వహించారు. వాహనంలో తరలిస్తున్న 200 కేజీల గంజాయి(Ganja)ని గుర్తించారు. ఈ మేరకు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న గంజాయి.. ఇద్దరు వ్యక్తులకు స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. అయితే ఈ గంజాయి ఎక్కడి నుంచి ఎవరికి అందజేయబోతున్నారనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వివిధ కోణాల్లోనూ నిందితులను విచారిస్తున్నారు. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో గంజాయిపై నిషేధం ఉందన్నారు. ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, ఎవరూ గంజాయి, డ్రగ్స్ విక్రయించడం, కొనుగోలు చేయడం వంటిని వేయకూడదని చెప్పారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story






