- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ పర్యటనలో కవ్వింపు చర్యలు.. వైసీపీ కార్యకర్త అరెస్ట్
by Vemula.Srinu Prasad |
జగన్ పర్యటనలో కవ్వింపు చర్యలకు పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) సత్తెనపల్లి నియోజకవర్గం(Sattenapalli Constituency) రెంటపాళ్ల(Rantapalla)లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో వైసీపీ(Ycp) శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 2029లో తామే అధికారంలోకి వస్తామని, అప్పుడు ఒక్కొక్కడిని వేట తలలు నరికనట్టు రప్పా రప్పా నరుకుతామంటూ రెచ్చగొట్టే ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. 88 తుళ్లూరు గ్రామానికి చెందిన యువకుడు రవితేజను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు విచారిస్తున్నారు. వివాదాస్పద ప్లకార్డులు ఎవరు ఇచ్చారు..ఎందుకు ప్రదర్శించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






