- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: మోడీ ట్వీట్
by Gantepaka Srikanth |
ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) రేపు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించబోతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) రేపు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించబోతున్నారు. పుట్టపర్తి సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తిలో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. తాజాగా పుట్టపర్తి పర్యటనపై స్వయంగా ప్రధాని మోడీ తెలుగులో ట్వీట్ చేశారు. ‘‘రేపు, నవంబర్ 19న పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్‌లోని నా సోదర సోదరీమణులలో ఒకరిగా ఉండటానికి ఎదురుచూస్తున్నాను. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం ఆయన జీవితం, చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఆయనతో సంభాషించడానికి మరియు ఆయన నుండి నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు నాకు వివిధ అవకాశాలు లభించాయి’’ అని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్
Next Story






