- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్‌కు మోడీ అభినందనలు
సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్‌కు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. చెస్ క్రీడలో దేవాన్ష్ ప్రతిభ చూపడంపై ప్రధాని మోడీ అభినందించడంతో మరిన్ని అవార్డులు గెలుచుకుని దేశానికి మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు...

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu) మనవడు దేవాన్ష్(Devansh)కు ప్రధాని మోడీ(Prime Minister Modi) అభినందనలు తెలిపారు. చెస్ క్రీడ(Chess sport)లో దేవాన్ష్ ప్రతిభ చూపడంపై ప్రధాని మోడీ అభినందించడంతో మరిన్ని అవార్డులు గెలుచుకుని దేశానికి మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు. ఇదంతా ప్రధాని మోడీ చంద్రబాబు నివాసంలో జరిగింది. హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోడీ జూబ్లీహిల్స్ చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు, నారా లోకేశ్ తో పాటు దేవాన్ష్ సైతం ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. దీంతో దేవాన్స్ భుజంపై చేయి వేసి ప్రధాని మోడీ ఇంట్లోకి వెళ్లారు. ఈ సందర్భంగా దేవాన్స్‌ను మోడీ అభినందించారు. ఎంతో ఆత్మీయంగా దేవాన్స్ ను ప్రధాని మోడీ మాట్లాడాలి ఫొటోలను సైతం పంచుకున్నారు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Next Story






