డిప్యూటీ సీఎం ఇలాకలో వివక్ష.. విచారణ చేపట్టిన ఆర్డీవో, సీఐ

by Vemula.Srinu Prasad |

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకర్గం మల్లంలో ఓ సామాజిక వర్గంపై వివక్ష ఆరోపణలు వెల్లువెత్తాయి..

డిప్యూటీ సీఎం ఇలాకలో వివక్ష.. విచారణ చేపట్టిన ఆర్డీవో, సీఐ
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకర్గం(Pithapuram Constituency) మల్లంలో ఓ సామాజిక వర్గం(Social Class)పై వివక్ష ఆరోపణలు వెల్లువెత్తాయి. కొంతమందిని ఉన్నతవర్గాలు సామాజిక బహిష్కరణ చేశాయి. దీంతో స్థానిక ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ సమక్షంలో ఆర్డీవో విచారణ చేపట్టారు. మల్లం గ్రామాన్ని సందర్శించారు. వివక్షకు గురైన వారిని కలిశారు. వారు చెప్పిన అంశాలను రికార్డు చేశారు. తమను ఉన్నతవర్గాలు సామాజిక బహిష్కరణ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదు చేశారు.

Next Story