AP Deputy CM: ఈ-కామర్స్ సంస్థలకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక

by Jakkula.Mamatha |

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) గిఫ్ట్ కార్డ్ ఓచర్స్ విషయంలో ఈ-కామర్స్ సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు.

AP Deputy CM: ఈ-కామర్స్ సంస్థలకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) గిఫ్ట్ కార్డ్ ఓచర్స్ విషయంలో ఈ-కామర్స్ సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాట్లాడుతూ.. ‘‘అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌(Gift Card) ను వాడకపోతే అవి నిరూపయోగ బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తున్నాయి. రూ.కోట్ల ప్రజాధనం వృథా అవుతోంది. RBI గైడ్ లైన్స్ ప్రకారం కార్డులకు ఏడాది పరిమితి ఉండాలి. ఆ తర్వాత నోటీసులు ఇచ్చాక కేవైసీ లింక్ అయిన బ్యాంకు ఖాతా(Bank Account)కు ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఈ-కామర్స్ సైట్స్ పారదర్శకత పాటించాలి’’ అని స్పష్టం చేశారు.

Next Story