నడక మార్గంలో తిరుమలకు పవన్ క‌ళ్యాణ్‌ సతీమణి

by velandi.Saikiran |   (  Updated:2026-07-17 18:21:50  IST  )

అలిపిరి మెట్ల మార్గాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలెజినోవా తిరుమలకు చేరుకున్నారు.

నడక మార్గంలో తిరుమలకు పవన్ క‌ళ్యాణ్‌ సతీమణి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కాలినడకన తిరుమలకు చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలెజినోవా. అలిపిరి మార్గం నుంచి నడుచుకుంటూ వెళ్లి, మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇటీవల కాలంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సర్జరీ జరిగింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, తిరుమలకు చేరుకున్నారు ఆయన భార్య అన్నాలెజినోవా. శుక్రవారం సాయంత్రం పూట తిరుమలకు చేరిన ఆమె, అక్కడే బస చేయనున్నారు. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని... మొక్కులు చెల్లించుకోబోతున్నారు. క్లిక్

Next Story