- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేబినెట్ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో సీఎం సహా మంత్రులు పాల్గొన్నారు. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలపనున్నారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ(AP Cabinet Meeting) జరిగింది. ఈ సమావేశంలో సీఎం సహా మంత్రులు పాల్గొన్నారు. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలపనున్నారు. అయితే కేబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్(Pawan Kalyan) మళ్లీ గైర్హాజరు అయ్యారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ మంగళగిరి(Mangalagiri)లోనే ఉన్నారు. గత కేబినెట్ సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. కాగా పవన్ కల్యాణ్ చేతికి ఇటీవల సర్జరీ చేయించుకున్నారు. ఈ మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరుకాలేనదని జనసేన పార్టీ వర్గాలు స్పష్టత ఇచ్చాయి.
Next Story






