- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MP అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్
పొత్తులో భాగంగా జనసేన పార్టీకి రెండు పార్లమెంట్ స్థానాలు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రెండు స్థానాలకు అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పొత్తులో భాగంగా జనసేన పార్టీకి రెండు పార్లమెంట్ స్థానాలు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రెండు స్థానాలకు అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటికే కాకినాడ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను ప్రకటించిన పవన్ కల్యాణ్.. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును ఖరారు చేశారు. మరోవైపు మొత్తం 21 మందిలో 18 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మరో ముగ్గురిని ప్రకటించాల్సి ఉంది. టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన కూటమిగా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లను కేటాయించారు.
Read More..
Next Story






